Tuesday, May 19, 2009

పొలంబడి - రెండు రోజుల వర్క్ షాప్.


పొలంబడి రేఫ్రేషేర్ ట్రైనింగ్ కం వర్క్ షాప్ తేది 1౮ మరియు 19
మే 2౦౦౯ విజయనగరము లో జరిగినది. శ్రీ సి. వి. శర్మ ఎ.డి.ఎ. మరియు శ్రీమతి శ్రీదేవి ఎ.ఓ కమిషనరేట్ నుండి హాజరయి పరిసీలించిరి. జిల్లా లోని అందరు ఎ.డి .ఎ లు శాస్త్రవేత్తలు ఇంకా ఎ. ఓ లు అటెండ్ అయ్యారు.

No comments: